ఆంధ్రప్రదేశ్ పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వెళ్లిన బాధితుడిపైనే థర్డ్ డిగ్రీ? చట్టం ఇచ్చిన ప్రత్యేక అధికారంతో కొంతమంది పోలీసులు రెచ్చిపోతున్నారు. చట్టాలను చుట్టాలుగా చేసుకుని ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. ఇలాంటి రక్షకభటులతో పోలీస్ వ్యవస్థకు చెడ్డపేరు వస్తుంది. న్యాయం చేయాలంటూ పోలీస్ స్టేషన్కు వచ్చిన భాదితుడిపైనే ధర్డ్ డిగ్రీ చేసిన ఘటన ఏలూరు పట్టణంలో జరిగింది. By BalaMurali Krishna 30 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ అయోధ్య లంకలో Rtv ఆంధ్రప్రదేశ్లో వర్షాలు తగ్గినా వరద మాత్రం తగ్గలేదు. గోదావరి నది శాంతించినా. ముంపు ప్రాంతాల్లో ఉన్న లంక గ్రామాలు మాత్రం ఇంకా నీటిలోనే నానుతున్నాయి. ఎన్నికల సమయంలో జగన్ తమ గ్రామంలో బ్రిడ్జి నిర్మిస్తామని హామి ఇచ్చారని, అధికారంలోకి వచ్చాక ఇటువైపు వచ్చి చూడలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. By Karthik 30 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ నరసాపురంలో తీవ్ర ఉద్రిక్తత .. భారీగా మోహరించిన పోలీసులు మురుగుకాల్వల నిర్మాణం కోసం దుకాణాలు కూల్చడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం పట్టణంలో శనివారం అర్ధరాత్రి నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. నరసాపురంలో పురపాలకశాఖ ఆధ్వర్యంలో స్టీమర్ రోడ్డులో డ్రెయిన్ల పునర్నిర్మాణ పనులు చేపట్టారు. దీంట్లో భాగంగా పురపాలకాధికారులు ఇటీవల ఆక్రమణలు తొలిగింపు చేపట్టారు. By Vijaya Nimma 30 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ నూజివీడులో విషాదం, ఈతకు పోయి శవమైన యువకుడు ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గంలో విషాదం నెలకొంది. నలుగురు యువకులు ఈతకు వెళ్లారు. ఇందులో ఒక యువకుడు గల్లంతు అవ్వడంతో వెంకటాపురం గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. వీరంతా ఏలూరు శ్రీచైతన్య కాలేజీలో ఇంటర్ చదువుతున్న విద్యార్థులుగా గుర్తించారు. గల్లంతైనా బాలుడి కోసం రెస్క్యూ టీం గాలింపు చర్యలు చేపట్టారు. By Shareef Pasha 29 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ ఏపీలో ఈసారి వైసీపీ కష్టమే.! 40-45 సీట్లే వస్తాయి..ఎంపీ రఘురామ..!! స్వపక్షంలో విపక్షనేత..ఫైర్ బ్రాండ్..నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు సరికొత్త సర్వేను తెరమీదకి తెచ్చారు. ఏపీలోని ప్రస్తుత పరిణామాల దృష్ట్యా రాబోయే ఎన్నికల్లో ఏయేపార్టీకి ఎన్నిస్థానాలొస్తాయనే అంశాలకు సంబంధించి తాను నిర్వహించిన సర్వేరిపోర్ట్ ను వెల్లడించారు.సదరు సర్వే ప్రకారం తమ పార్టీ(వైసీపీ) ఘోర పరాజయం పొందడం ఖాయమన్నారు.తాను రాష్ట్రంలో వివిధ సంస్థలు నిర్వహించిన సర్వేలను క్రోడీకరించి వచ్చిన వాస్తవాలను ఆధారంగా వారితో మాట్లాడి చివరగా తాను ఒక అంచనాకు వచ్చానని చెప్పుకొచ్చారు. ప్రభుత్వ విధానాల వల్ల ముస్లిం ఓట్లు కాంగ్రెస్ కు పడే అవకాశం ఉందన్నారు. 4 ఎంపీస్థానాలు, 40 -45 అసెంబ్లీ స్థానాలు వస్తాయని. లెక్కలు కుదిరి విపక్ష కూటమి ఏర్పడితే ఆ సంఖ్య 20 -25 స్థానాలకు పడిపోతుందని ఎంపీ రఘురామ కృష్ణ రాజు చెప్పారు. By V. Sai Krishna 29 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ బాబుకి పవన్ కి మతి భ్రమించింది..అందుకే అలా మాట్లాడుతున్నారు! ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎప్పడూ వేడిగానే ఉంటున్నాయి. అధికార పక్షం వారు ప్రతిపక్షం వారు నిత్యం ఒకరి మీద ఒకరు సెటైర్లు వేసుకుంటునే ఉంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబు మీద పంచ్ డైలాగులు వేశారు. By Bhavana 29 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ అదుపు తప్పిన నాటు పడవ..పెద్ద ప్రమాదమే తప్పింది! కొల్లేరులోకి ఒక్కసారిగా వరద ప్రవాహం రావడంతో కూలీలతో వెళ్తున్న నాటు పడవ ఒకటి అదుపు తప్పింది. అందులో సుమారు 25 మంది కూలీలు ఉన్నారు. వివరాల్లోకి వెళ్తే...వరద నీరు ఒక్కసారిగా కొల్లేట్లోకి రావడంతో వరద ఉద్ధృతి పెరిగింది. By Bhavana 29 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ ఏపీ విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో కొద్ది రోజుల నుంచి భారీగా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. దీంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దానికితోడు నదులు, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఎక్కడికక్కడ రవాణా స్తంభించిపోయింది. భారత వాతావరణ శాఖ (ఐఎండీ) కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పలు సూచనలు చేసింది.శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు అన్ని జిల్లాల్లోనూ ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతున్నాయి. By E. Chinni 26 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ పాత స్థలం కోసం రెవెన్యూ-పోలీస్ శాఖల మధ్య వివాదం నరసాపురంలో రెవెన్యూ, పోలీస్ శాఖల మధ్య స్థల వివాదం నెలకొంది. రెవెన్యూ డివిజనల్ కార్యాలయం ఉత్తరం వైపున ప్రధాన రహదారికి ఆనుకుని గతంలో పట్టణ పోలీస్ స్టేషన్, సీఐ కార్యాలయం ఉండేవి. అవి శిథిలావస్థకు చేరుకున్నాయి. రెండేళ్ల కిందట ఈ సేవా కేంద్రంలో టౌన్ పోలీస్ స్టేషన్, సీఐ కార్యాలయాలను తరలించారు. ఏడాది కిందట ఈ కార్యాలయ శిథిల భవనాలను తొలగించారు. By Vijaya Nimma 22 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn