Mavullamma Temple : అమ్మవారి ఆలయంలో రసాభాస.. ఆలయ అధికారులు వర్సెస్ విశ్వ హిందు పరిషత్ నాయకులు..!
పశ్చిమగోదావరి జిల్లా భీమవరం మావుళ్ళమ్మ అమ్మవారి ఆలయంలో రసాభాస నెలకొంది. ఈ ఏడాది అమ్మవారి ఉత్సవాలకు ఎటువంటి కనీస సౌకర్యాలు లేవంటూ ఆలయంలో నిరసన చేపట్టారు ఆర్ఎస్ఎస్, విహెచ్పి, బజరంగ్ దళ్, గో సంరక్షణ నాయకులు.