AP: దెందులూరులో హై టెన్షన్.. టీడీపీ వర్సెస్ వైసీపీ..!
ఏలూరు జిల్లా దెందులూరులో పొలిటికల్ వార్ నడుస్తోంది. గత రాత్రి వైసీపీ మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి ముఖ్య అనుచరుడి ఇంటిపై టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని అనుచరులు దాడి చేశారు. అక్కడ ఉన్న బైక్ లకు నిప్పు అంటించి.. చంపేస్తామంటూ బెదిరింపులకు దిగారు.