Eluru: ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలంలో విషాదం చోటుచేసుకుంది. వాగు ఉధృతికి కారు కొట్టుకుపోయింది. భారీ వర్షాల నేపథ్యంలో ఏలూరు జిల్లా ఏజెన్సీ ప్రాంతాల్లో వాగులు ఉగ్రరూపం దాల్చుతోన్నాయి. వేలేరుపాడు మండలం కోయమాధారం నుంచి అల్లూరి నగర మధ్యలో వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది.
పూర్తిగా చదవండి..AP: వాగు ఉధృతికి కొట్టుకుపోయిన కారు.. కేకలు వినపడటంతో..!
ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలంలో విషాదం చోటుచేసుకుంది. వాగు ఉధృతికి కారు కొట్టుకుపోయింది. భారీ వర్షాల నేపథ్యంలో వాగులు ఉగ్రరూపం దాల్చుతోన్నాయి. వాగు దాటే క్రమంలో కారు కొట్టుకుపోయింది. కారులో ఐదుగురు వ్యక్తులు ప్రయాణిస్తున్నట్టు సమాచారం.
Translate this News: