Buffalo Incident: నా గేదెను రేప్ చేశారు.. రైతు ఆవేదన

AP: తన గేదెను కొందరు దుండగులు రేప్ చేశారని ఆవేదన వ్యక్తం చేశాడు పశ్చిమ గోదావరి జిల్లా తోకలపూడి గ్రామానికి చెందిన సీతారామయ్య అనే రైతు. గ్రామానికి చెందిన కొంతమంది యువకులు గంజాయి, మద్యం సేవించి గేదే కాళ్ళని తాడుతో కట్టేసి అత్యాచారం చేశారని కలెక్టర్‌కు ఫిర్యాదు చేశాడు.

New Update
Buffalo Incident: నా గేదెను రేప్ చేశారు.. రైతు ఆవేదన

Buffalo Incident: పశువుల ప్రవర్తించి పశువుపై అత్యాచారం చేశారంటూ రెండు రోజుల క్రితం జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశాడు పశ్చిమగోదావరి జిల్లా వీరవాసరం మండలం తోకలపూడి గ్రామానికి చెందిన సీతారామయ్య. గ్రామానికి చెందిన కొంతమంది యువకులు గంజాయి, మధ్యం సేవించి గేదే కాళ్ళని తాడుతో కట్టేసి అత్యాచారం చేశారని ఆరోపించాడు. గేదె ఒంటిపై గోళ్ళతో గీరిన గాయాలను గుర్తించాడు. దీనిపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన పట్టించుకోక పోవడంతో కలెక్టర్ కు ఫిర్యాదు చేశాడు. కలెక్టర్ ఆదేశాలతో వెటర్నరీ డాక్టర్ తో వైద్య పరీక్షలు నిర్వహించారు పోలీసులు. తన గేదె పై అత్యాచారం చేసిన వాళ్ళను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాడు సీతారామయ్య.

Advertisment
తాజా కథనాలు