AP: ఎమ్మెల్యే చింతమనేని అనుచరులు హల్చల్ .. తెలంగాణ వ్యక్తులపై దాడి..!
ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో ఎమ్మెల్యే చింతమనేని అనుచరులు హల్చల్ చేశారు. తెలంగాణకు చెందిన వ్యక్తులు గుబ్బల మంగమ్మ గుడి దర్శనానంతరం అక్కడే విందు ఏర్పాటు చేసుకున్నారు. అదే ప్రాంతంలో విందు కార్యక్రమంలో ఉన్న దెందులూరు ఎమ్మెల్యే అనుచరులు మద్యం మత్తులో వారిని చితకబాదారు.