Pawan Kalyan: ఎంపీ బాలశౌరికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భరోసా.!
జనసేన అధినేత పవన్‌తో ఎంపీ బాలశౌరి భేటీ అయ్యారు. ఇటీవలే వైసీపీకి రాజీనామా చేసిన ఎంపీ బాలశౌరి త్వరలో జనసేన కండువా కప్పుకోనున్నారు. బందరు లేదా గుంటూరు ఎంపీ సీటు బాలశౌరి ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. పవన్ కూడా కచ్చితంగా సీటు ఇస్తామని హామీ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతుంది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/chandrababu-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/pawan-7-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/Boy-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/cm-jagan--jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/Sankranti-holidays-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/bjp-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/ycp-22-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/20-2-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/awer-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/papa-jpg.webp)