YS Sharmila : ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రాష్ట్రంలో కుమ్మక్కు రాజకీయాలు నడుస్తున్నాయంటూ APCC చీఫ్ వైఎస్ షర్మిలా(YS Sharmila) సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ తో టీడీపీ(TDP), వైసీపీ కుమ్మక్కయ్యాయని ఆమె ఆరోపించారు. అంతేకాదు చంద్రబాబు(Chandrababu) కనిపించే పొత్తులు పెట్టుకుంటే.. వైసీపీ(YCP) కనిపించని పొత్తులు నడిపిస్తుందంటూ విమర్శలకు గుప్పించారు. బుధవారం విశాఖపట్నం(Visakhapatnam) జిల్లా కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించగా ముఖ్య అతిథిగా హాజరైన వైఎస్ షర్మిలా తనదైన స్టైల్ లో వైసీసీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.
పూర్తిగా చదవండి..AP : ఏపీలో కుమ్మక్కు రాజకీయాలు నడుస్తున్నాయి.. వైఎస్ షర్మిలా సంచలన వ్యాఖ్యలు
ఏపీలో కుమ్మక్కు రాజకీయాలు నడుస్తున్నాయని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా మండిపడ్డారు. టీడీపీ, వైసీపీలు బీజేపీతో కుమ్మక్కు అయ్యాయి. ఉత్తరాంధ్రను రెండు పార్టీలు మోసం చేశాయి. బీజేపీకి తొత్తులుగా ఉన్న రెండు పార్టీలను వచ్చే ఎన్నికల్లో ఒడగొట్టాలని ఆమె పిలుపునిచ్చారు.
Translate this News: