AP: ఎర్రమట్టి దిబ్బలను పరిశీలించిన వాటర్ మాన్ ఆఫ్ డాక్టర్ రాజేంద్ర సింగ్.!
విశాఖలో విధ్వంసానికి గురైన ఎర్రమట్టి దిబ్బలను వాటర్ మాన్ ఆఫ్ డాక్టర్ రాజేంద్ర సింగ్ పరిశీలించారు. వారసత్వ సంపద పరిరక్షణ ఆవశ్యకతపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు కృషి చేస్తున్నామన్నారు. భావితరాలకు సురక్షితంగా భౌగోళిక వారసత్వ సంపదను అందజేయాలన్నారు.