CM Chandrababu: నేడు ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్‌తో చంద్రబాబు భేటీ
AP: ఈరోజు సచివాలయానికి వెళ్లనున్నారు సీఎం చంద్రబాబు. వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. అనంతరం ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్‌తో భేటీ కానున్నారు. సాయంత్రం 6 గంటలకు విజయవాడలోని సీజే నివాసంలో మర్యాదపూర్వకంగా సమావేశం అవుతారు.