మనకు తెలియని ఏకైక శక్తి దేవుడే: చంద్రబాబు
కొలనుకొండ గోకుల క్షేత్రంలోని వేంకటేశ్వర ఆలయంలో నిర్వహించిన అనంత శేష స్థాపన కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ధార్మిక సంస్థలు ఉండడం అందరి అదృష్టమన్నారు. ఈ ప్రపంచాన్ని ముందుకు నడిపించేంది కేవలం నమ్మకమేనని, మనకు తెలియని ఏకైక శక్తి దేవుడేనని చంద్రబాబు అన్నారు.
Translate this News: [vuukle]