Nani VS Chinni: కేశినేని నాని వర్సెస్ కేశినేని చిన్ని..మొదలైన అన్నదమ్ముల సమరం!
ఏపీ రాజకీయాల్లో అన్నదమ్ముల పోరు మొదలైనట్లు కనిపిస్తుంది. కేశినేని నాని, కేశినేని చిన్ని వర్గీయులు బుధవారం తిరువూరులో ఫ్లెక్సీలు, చింపి కుర్చీలు విరగ్గొట్టి రచ్చ రచ్చ చేశారు.