కేశినేని నాని (Kesineni Nani) వర్సెస్ కేశినేని చిన్ని (Kesineni CHinni) ..అన్నదమ్ముల మధ్య వర్గపోరు ఇప్పుడు బహిరంగంగా సాగుతోంది. ఈ నెల 7న తిరువూరు (Tiruvuru) కి టీడీపీ (TDP) అధినేత చంద్రబాబు నాయుడు (ChandraBabu Naidu) రానున్న నేపథ్యంలో కేశినేని నాని, కేశినేని చిన్ని ఇద్దరు కూడా తిరువూరు కి చేరుకుని ఏర్పాట్లను చూస్తున్నారు.
పూర్తిగా చదవండి..Nani VS Chinni: కేశినేని నాని వర్సెస్ కేశినేని చిన్ని..మొదలైన అన్నదమ్ముల సమరం!
ఏపీ రాజకీయాల్లో అన్నదమ్ముల పోరు మొదలైనట్లు కనిపిస్తుంది. కేశినేని నాని, కేశినేని చిన్ని వర్గీయులు బుధవారం తిరువూరులో ఫ్లెక్సీలు, చింపి కుర్చీలు విరగ్గొట్టి రచ్చ రచ్చ చేశారు.
Translate this News: