YCP MLA: ప్రజలకు పథకాలు కాదు..అభివృద్ధి కావాలి : ఎమ్మెల్యే వసంత
అభివృద్ధి విషయానికి వచ్చే సరికి గొంతులో వెలక్కాయ పడినట్లు ఉందన్నారు ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్. ప్రజలు పథకాలు కాకుండా..అభివృద్ధి కావాలంటున్నారని అన్నారు.
అభివృద్ధి విషయానికి వచ్చే సరికి గొంతులో వెలక్కాయ పడినట్లు ఉందన్నారు ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్. ప్రజలు పథకాలు కాకుండా..అభివృద్ధి కావాలంటున్నారని అన్నారు.
స్పీకర్ జారీ చేసిన నోటీసును సవాల్ చేస్తూ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ లు వేశారు వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు. పార్టీ మార్పుపై వివరణకు కొంత సమయం కావాలని ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి కోరారు.
వైసీపీ, టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలు ఈరోజు వ్యక్తిగతంగా హాజరుకావాలని స్పీకర్ నోటీసులు పంపించారు. మధ్యాహ్నం 12.00 PM గంటలకు వైసీపీ.. 2.45 PM టీడీపీ ఎమ్మెల్యేలు హాజరుకావాలని నోటిసుల్లో తెలిపారు. ఎమ్మెల్యేల హాజరుపై రాష్ట్రంలో ఉత్కంఠ నెలకొంది.
ఎన్నికల ప్రచారం కోసం తెలుగుదేశం ఓ పాటను రిలీజ్ చేసింది. 'రా..కదలి రా' అంటూ జగన్పై విమర్శల బాణాలు ఎక్కుపెట్టింది. ఏపీ ఎన్నికల్లో జగన్ను గద్దె దించడమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నమని చెబుతున్న టీడీపీ తాజాగా రిలీజ్ చేసిన సాంగ్ ఎలా ఉందో చూడాలంటే స్టోరీలోకి వెళ్లాల్సిందే!
టీడీపీ అధినేత చంద్రబాబుకు కేశినేని నాని సంచలన సవాల్ విసిరారు. చంద్రబాబు తనపై విజయవాడ నుంచి ఎంపీగా పోటీ చేస్తే 3 లక్షల ఓట్ల మెజార్టీతో తాను గెలిచి చూపిస్తా అన్నారు.
విజయవాడ పడమటకు చెందిన ముగ్గురు విద్యార్థులు కృష్ణా నదిలో గల్లంతై మృతి చెందడం కలకలం రేపింది. మృతులు 8వ తరగతి విద్యార్థులు నాగసాయి కార్తికేయ, కత్తి ప్రశాంత్, ఇంటర్ సెకండియర్ చదువుతున్న గగన్లుగా గుర్తించారు.
ఏపీ సీఎం జగన్ పై టీడీపీ నాయకుడు చంద్రబాబు సంచలన కామెంట్స్ చేశారు. తాడేపల్లి సభ చూసి జగన్ కు దడ పుట్టిందని, టీడీపీ, జనసేన గెలుపును ఎవరూ అపలేరన్నారు. సైకో జగన్ కు ముద్దులు, గుద్దులు, రద్దులు తప్పా ఇంకేం తెలియదని, వైసీపీని అన్నదాతలు, ఉద్యోగులు తరిమికొడతారన్నారు.
ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు బీహార్ మార్క్ పడబోతోందా? బీజేపీ మాస్టర్ ప్లాన్ అదేనా? జనసేన-టీడీపీ లను విడగొట్టి.. జనసేన-బీజేపీ కాంబినేషన్ సెట్ చేయబోతోందా? బీహార్ తరహా ఓటు బ్యాంక్ రాజకీయాలను ఏపీలోనూ అమలు చేస్తోందా? పరిస్థితులు అలానే ఉన్నాయి. ఈ వివరణాత్మక కథనం చదవండి.