Buddha Venkanna: టికెట్లు అడిగే వారేలేరు .. బ్లాక్ మెయిల్ చేయాలని చూస్తే ఊరుకోను: బుద్ధా వెంకన్న
చంద్రబాబు ఢిల్లీ పర్యటనతో జగన్ వెన్నులో వణుకు మొదలైందన్నారు టీడీపీ నేత బుద్ధా వెంకన్న. టీడీపీలో టికెట్ల కోసం పదిమంది పోటీ పడుతుంటే వైసీపీలో టికెట్లు అడిగే వారేలేరని కామెంట్స్ చేశారు. అనకాపల్లి పార్లమెంట్ గాని విజయవాడ వెస్ట్ గాని పోటీ చేస్తున్నట్లు తెలిపారు.