AP : ఏపీలో మరో 2.32 లక్షల ఇళ్లు నిర్మించేందుకు కేంద్రానికి ప్రతిపాదన!
వెంకటరమణారెడ్డి సోమవారం విజయవాడలోని హౌసింగ్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో ఎండీగా బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్రంలో కొత్తగా 2.32 లక్షల ఇళ్ల నిర్మాణానికి అనుమతులు కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు వెంకటరమణారెడ్డి తెలిపారు.