GV Anjaneyulu:  ఏపీ అసెంబ్లీ ఛీఫ్ విప్‌గా జీవీ ఆంజనేయులు

ఏపీ శాసనసభ, శాసన మండలిలో చీఫ్ విప్, విప్‌లను కూటమి ప్రభుత్వం నియమించింది. శాసనభలో ముగ్గురు జనసేన, ఒక బీజేపీ ఎమ్మెల్యేకు విప్‌లుగా అవకాశం లభించింది. 

author-image
By Manogna alamuru
BREAKING: ఈ నెల 21 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు
New Update

AP Assembly: 

నిన్న ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌‌ను నియమించిన ప్రభుత్వం ఈరోజు శాసనసభ, ఆసన మండలి విప్‌, ఛీఫ్‌ విప్‌లను నియమించింది. ఏపీ శాసనసభ చీఫ్‌ విప్‌గా వినుకొండ తెదేపా ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు, శాసనమండలిలో చీఫ్‌విప్‌గా ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ నియమితులయ్యారు. ఇందులో ముగ్గురు జనసేన, ఒక బీజేపీ ఎమ్మెల్యేలకు విప్‌లుగా అవకాశం లభించింది. 

Also Read: ఏపీపై అల్పపీడనం ప్రభావం.. ఈ జిల్లాల్లో వానలే..వానలు!

శాసనసభలో విప్‌లు వీరే..

ఆదినారాయణరెడ్డి- జమ్మలమడుగు(బీజేపీ)
అరవ శ్రీధర్‌, కోడూరు -ఎస్సీ(జనసేన)
బెందాళం అశోక్‌ - ఇచ్ఛాపురం (టీడీపీ)
బొలిశెట్టి శ్రీనివాస్‌- తాడేపల్లిగూడెం (జనసేన)
బొమ్మిడి నారాయణ నాయకర్‌- నరసాపురం (జనసేన)
బొండా ఉమామహేశ్వరరావు- విజయవాడ సెంట్రల్‌ (టీడీపీ)
దాట్ల సుబ్బరాజు (బుచ్చిబాబు)- ముమ్మిడివరం (టీడీపీ)
దివ్య యనమల- తుని (టీడీపీ)
వి.ఎం.థామస్‌- గంగాధర నెల్లూరు(ఎస్సీ) (టీడీపీ)
జగదీశ్వరి తోయక - కురుపాం(ఎస్టీ) (టీడీపీ)
కాలవ శ్రీనివాసులు- రాయదుర్గం (టీడీపీ)
మాధవి రెడ్డప్పగారి - కడప (టీడీపీ)
పీజీవీఆర్‌ నాయుడు(గణబాబు)- విశాఖ వెస్ట్‌(టీడీపీ)
తంగిరాల సౌమ్య- నందిగామ (ఎస్సీ) (టీడీపీ)
యార్లగడ్డ వెంకట్రావు- గన్నవరం (టీడీపీ)

Also Read: పవన్‌ కు మరో కీలక బాధ్యత అప్పగించిన మోదీ!

శాసనమండలిలో విప్‌లు

వేపాడ చిరంజీవి రావు(టీడీపీ)
కంచర్ల శ్రీకాంత్‌ (టీడీపీ)
పి.హరిప్రసాద్‌ (జనసేన)

Also Read: ఏఐని తెగ వాడేస్తున్న భారతీయులు

Also Read: TS:బీజేపీ,బీఆర్ఎస్‌లు కవల పిల్లలు‌‌–తెలంగాణ సీం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

#chandrababu #pawankalyan #GV Anjaneyulu #ap assembly chief
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe