విజయవాడGV Anjaneyulu: ఏపీ అసెంబ్లీ ఛీఫ్ విప్‌గా జీవీ ఆంజనేయులు ఏపీ శాసనసభ, శాసన మండలిలో చీఫ్ విప్, విప్‌లను కూటమి ప్రభుత్వం నియమించింది. శాసనభలో ముగ్గురు జనసేన, ఒక బీజేపీ ఎమ్మెల్యేకు విప్‌లుగా అవకాశం లభించింది. By Manogna alamuru 13 Nov 2024 03:40 ISTషేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn