YCP: గెలుపే లక్ష్యంగా.. మరో సంచలన కార్యక్రమానికి వైసీపీ శ్రీకారం!
వైసీపీ తాజాగా మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చూట్టింది. "జగన్ కోసం సిద్ధం" పేరుతో మరో ప్రచార కార్యక్రమం నిర్వహించనుంది. పార్టీ స్టార్ క్యాంపెయినర్లతో కలిసి మేనిఫెస్టోను ఇంటింటికీ తీసుకెళ్లడమే "జగన్ కోసం సిద్ధం" టార్గెట్ అని తెలుస్తోంది.