Janasena Lokam Madavi: నెల్లిమర్ల నియోజకవర్గ జనసేన కూటమి అభ్యర్థి లోకం నాగ మాధవి RTVతో ఎక్స్ క్లూజివ్ గా మాట్లాడారు. నిత్యం ప్రజల్లోనే ఉంటానని ప్రజల కోసం పాటుపడతానని భరోసా కల్పించారు. అభివృద్ధి అంటే ఏంటో నెల్లిమర్ల నియోజకవర్గానికి తాను చేసి చూపిస్తానని పేర్కొన్నారు.
పూర్తిగా చదవండి..Lokam Madavi: అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తా..!
మంచినీటి కొరతతో నెల్లిమర్ల నియోజకవర్గ ప్రజలు అల్లడి పోతున్నారన్నారు జనసేన కూటమి అభ్యర్థి లోకం నాగ మాధవి. RTVతో ఎక్స్ క్లూజివ్ గా మాట్లాడుతూ.. అధికారంలోకి వచ్చాక అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపిస్తానన్నారు.
Translate this News: