Baddukonda Appala Naidu : నెల్లిమర్ల(Nellimarla) నియోజకవర్గం వైసీపీ(YCP) ఎమ్మెల్యే అభ్యర్థి బొడ్డుకొండ అప్పలనాయుడు RTV తో ఎక్స్ క్లూజివ్ గా మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో అభివృద్ధికి మారు పేరు వైసీపీ అని పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లోనూ వైసీపీ ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. వైసీపీలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు ఏ ప్రభుత్వం లో జరగలేదన్నారు. నియోజకవర్గంలో ప్రజలు నీరాజనం పడుతున్నారని కచ్చితంగా గెలిచి తిరుతారనని కామెంట్స్ చేశారు.
పూర్తిగా చదవండి..Appala Naidu : నెల్లిమర్ల నాదే.. ఎమ్మెల్యే అభ్యర్థి గెలుపు ధీమా..!
నెల్లిమర్ల నియోజకవర్గం తనదేనని ధీమా వ్యక్తం చేశారు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బొడ్డుకొండ అప్పలనాయుడు. అభివృద్ధికి మారు పేరు వైసీపీ అని కామెంట్స్ చేశారు. రాష్ట్రంలో వైసీపీలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఏ ప్రభుత్వంలోనూ జరగలేదని వ్యాఖ్యానించారు.
Translate this News: