ఆంధ్రప్రదేశ్ YCP Fourth List: నాల్గవ జాబితా మీద వైసీపీ కసరత్తులు...ఇవాళో, రేపో విడుదల ఆంధ్రాలో అసెంబ్లీ ఎన్నికల వేడి రాజుకుంది. అన్ని పార్టీలు అభ్యర్ధుల లిస్ట్‌లను రిలీజ్ చేస్తున్నాయి. ఇప్పటికే మూడు అభ్యర్ధుల లిస్ట్‌ను విడుదల చేసిన వైసీపీ నాల్గవ దాని మీద కసరత్తులు చేస్తోంది. ఈరోజు లేదా రేపు దీన్ని విడుదల చేసే అవకాశం ఉంది. By Manogna alamuru 17 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ NTR: ఎన్టీఆర్ జిల్లా నందిగామలో సంక్రాంతి రాజకీయం.. మాజీ ఎమ్మెల్యే సౌమ్య V/S ఎమ్మెల్సీ అరుణ్ ..! నందిగామలో రాజకీయ రగడ నెలకొంది. తనను కించపరిచే విధంగా వైసీపీ నేత కరిముల్లా వ్యవహరించారంటూ మాజీ ఎమ్మెల్యే సౌమ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై ఎమ్మెల్సీ అరుణ్ స్పందిస్తూ..మమ్మల్ని, మా నాయకులను అన్నప్పుడు సౌమ్యకి సంస్కారం ఎక్కడికి పోయిందంటూ మండిపడ్డారు. By Jyoshna Sappogula 16 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ CM Jagan : వైసీపీ నాలుగో లిస్ట్.. ఎప్పుడంటే? ఇప్పటికే ఇంఛార్జిలను నియమిస్తూ మూడు లిస్టులను విడుదల చేసిన వైసీపీ. ఇప్పుడు నాలుగో లిస్టుపై కసరత్తు చేస్తోంది. సంక్రాంతి తరువాతే ఈ నాలుగో లిస్టును వైసీపీ అధిష్టానం విడుదల చేయనుంది. దాదాపు 60 అసెంబ్లీ నియోజకవర్గాలకు పైగా కొత్త ఇంఛార్జులను వైసీపీ నియమించింది. By V.J Reddy 13 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Sankranthi Special Trains: ఏపీకి మరో 4 స్పెషల్ ట్రైన్లు.. నరసాపూర్, శ్రీకాకుళంతో పాటు.. సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే వారికి దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. మరో 4 స్పెషల్ ట్రైన్లను ప్రకటించింది. సికింద్రాబాద్-నరసాపూర్, నరసాపూర్-హైదరాబాద్, హైదరాబాద్-శ్రీకాకుళం రోడ్, శ్రీకాకుళం రోడ్-హైదరాబాద్ మార్గాల్లో ఈ ట్రైన్లు నడపనున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. By Nikhil 11 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Ganta Srinivasa Rao: గంట మళ్లీ జంప్.. ఈ సారి పోటీ ఎక్కడినుంచంటే? పోటీ చేసిన ప్రతీసారి ఓ కొత్త నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించే గంటా శ్రీనివాస రావు.. ఈ సారి కూడా తన సీటును మార్చుకోవాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో నెల్లిమర్ల నుంచి బరిలోకి దిగాలని ఆయన ప్లాన్ చేసుకుంటున్నట్లు సమాచారం. By Nikhil 11 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Voters: ఏపీ ఓటర్లు @4.07 కోట్లు.. 22న తుది జాబితా! ఏపీలో మొత్తం 4.07 కోట్ల మంది ఓటర్లు ఉన్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం అధికారి రాజీవ్ కుమార్ వెల్లడించారు. ఈ నెల 22న ఓటర్ల తుది జాబితా ప్రచురణ జరుగుతుందని తెలిపారు. మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారని తెలిపారు. By V.J Reddy 10 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Minister Botsa: బొత్సకు వైసీపీ ఫ్యామిలీ ప్యాకేజీ.. మూడు ఎమ్మెల్యేలు, రెండు ఎంపీ స్థానాల్లో మంత్రి బలగం! మంత్రి బొత్సకు వైసీపీ ఫ్యామిలీ ప్యాకేజీ ప్రకటించింది. విశాఖ ఎంపీ అభ్యర్థిగా బొత్స సతీమణి ఝాన్సీని దింపాలని ఇప్పటికే ఓ నిర్ణయం తీసుకోగా.. విజయనగరం ఎంపీ అభ్యర్థిగా బొత్స మేనల్లుడు చిన్న శ్రీనుని రంగంలోకి దింపనుంది వైసీపీ. By Trinath 10 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: కమిషనరేట్ కు కొత్త ముఖాలు.. 26 మంది ఇన్స్పెక్టర్లు బదిలీ ఏపీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అధికారుల బదిలీలు, పోస్టింగ్‌ల ప్రక్రియ మొదలైంది. ఏలూరు రేంజ్ పరిధిలో మొత్తం 26 మంది ఇన్స్పెక్టర్లను బదిలీ చేస్తూ డీఐజీ జీ.వీ.జీ.అశోక్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. కొత్తగా వచ్చిన వారికి కొద్దిరోజుల్లో పోస్టింగ్ లు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. By srinivas 10 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Train Charges: ఈసారి ఫ్లాట్ ఫాం టికెట్ కు అదనపు చార్జీలు వసూలు లేదు సంక్రాంతి స్పెషల్ రైలులో అదనపు ఛార్జీలు వసూలు చేస్తారు. సాధారణ రైలులో మాత్రం రెగ్యులర్ ఛార్జీలు ఉంటాయని సీపీఆర్వో తెలిపారు. ఈ సారి ఫ్లాట్ ఫాం టికెట్ కు అదనపు ఛార్జీలు వసూలు చేసేది లేదని ప్రకటించారు. By Bhavana 08 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn