AP: సత్తెనపల్లి నియోజకవర్గంలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. మంత్రి అంబటి రాంబాబుపై దాడి జరిగింది. పోలింగ్ సరళిని పరిశీలించేందుకు వచ్చిన అంబటి రాంబాబుపై చాగంటివారిపాలెంలో టీడీపీ కార్యకర్తలు దాడి చేశారు. గన్మెన్ల సాయంతో అంబటి తప్పించుకున్నారు.
Ambati Rambabu: అంబటి రాంబాబుపై దాడి
AP: సత్తెనపల్లి నియోజకవర్గంలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. మంత్రి అంబటి రాంబాబుపై దాడి జరిగింది. పోలింగ్ సరళిని పరిశీలించేందుకు వచ్చిన అంబటి రాంబాబుపై చాగంటివారిపాలెంలో టీడీపీ కార్యకర్తలు దాడి చేశారు. గన్మెన్ల సాయంతో అంబటి తప్పించుకున్నారు.
Translate this News: