TTD: తిరుమలలో ఆకస్మిక తనిఖీలు చేపట్టిన టీటీడీ ఈవో!
టీటీడీ అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి తిరుమలలోని లడ్డూ కౌంటర్లో ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. అక్కడ టోకెన్ల స్కానింగ్, లడ్డూల జారీ ప్రక్రియను స్వయంగా పరిశీలించారు.
టీటీడీ అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి తిరుమలలోని లడ్డూ కౌంటర్లో ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. అక్కడ టోకెన్ల స్కానింగ్, లడ్డూల జారీ ప్రక్రియను స్వయంగా పరిశీలించారు.
తిరుమలలో భక్తులను ఒక కారు ఒక్కసారిగా భయపెట్టింది. రన్నింగ్ కారులో మంటలు చెలరేగడంతో భక్తులు పరుగులు తీశారు. అయితే అగ్నిమాపక ఇబ్బంది సమయానికి చేరుకుని మంటలను ఆపడంతో తీవ్ర ప్రమాదం తప్పింది.
ఏపీ,తమిళనాడు రాష్ట్రాలకు మరో ముప్పు పొంచి ఉంది. హిందూ మహాసముద్రం,దానికి అనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది.11,12 తేదీల్లో తమిళనాడులో, 12 న దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలుస్తుంది.
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదానికి సంబంధించి టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులు అడిగినన్న లడ్డూలను ఇచ్చేందుకు కసరత్తు చేస్తోంది. ఈ మేరకు లడ్డూ పోటు సిబ్బంది నియామకంపై ఫోకస్ పెట్టింది.
తుపాను తీరం దాటినప్పటికీ దాని ప్రభావంతో సోమవారం కూడా ఏపీలో వర్షాలు కురవనున్నాయి.ఈ నేపథ్యంలో చిత్తూరు జిల్లాలో సోమవారం విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా సోమవారం సెలవు ఇస్తున్నట్లు ప్రకటించారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన ఫెంగల్ తుఫాను పుదుచ్చేరి సమీపంలో తీరం దాటింది. పెంగల్ ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. తిరుమలలో కురిసిన వర్షానికి శ్రీవారి ఆలయ పరిసరాలు పూర్తి జలమయమయ్యాయి.
బంగాళాఖాతంలో ఫెంగల్ తుపాను తీరాన్ని తాకింది. పుదుచ్చేరి సమీపంలో తుపాను తీరాన్ని తాకినట్లు విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.ఆదివారం దక్షిణ కోస్తా, రాయలసీమలో అక్కడక్కడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు హెచ్చరించారు
మహేశ్ బాబు బావా, మాజీ ఎంపీ గల్లా జయదేవ్ టీడీపీ నుంచి రాజ్యసభ సభ్యత్వాన్ని ఆశిస్తున్నారు. చంద్రబాబు సైతం ఈ అంశంపై సానుకూలంగానే ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో టీడీపీ నుంచి రెండు సార్లు ఎంపీగా ఆయన పని చేశారు. గత ఎన్నికల్లో ఆయన పోటీకి ఆసక్తి చూపలేదు.