Tirupati: ప్రియుడు చనిపోయిన గంటలోనే ప్రియురాలు... తిరుపతిలో దారుణం

తిరుపతి శ్రీపద్మావతి లేడీస్ హాస్టల్ లో ఘోర విషాదం చోటుచేసుకుంది. డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్న అనిత ఫ్యానుకు ఉరేసుకొని చనిపోయింది. ప్రేమ వ్యవహారమే దీనికి కారణమని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ప్రియుడు మృతిచెందిన గంటలోనే బలవన్మరనానికి పాల్పడింది.

New Update

Also Read: Bangladesh: రాజ్యాంగంలో ‘సెక్యులర్’, ‘సోషలిస్ట్’ పదాలు తొలగించండి...!

ప్రియుడు చనిపోయిన గంటలోనే.. 

తిరుపతి పద్మావతి మహిళ డిగ్రీ కాలేజీలో అన్నమయ్య జిల్లా గుర్రంకొండ చెందిన అనిత అనే యువతి బీఎస్సీ బయో కెమిస్ట్రీ సెకండ్ ఇయర్ చదువుతోంది. అయితే అనిత నిన్న కాలేజ్‌ హాస్టల్ గదిలో ఫ్యానుకు ఉరివేసుకొని చనిపోయింది. ప్రేమ వ్యవహారమే అనిత చావుకు కారణమని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.  

Also Read: AP Rains: అల్పపీడనం ప్రభావం.. ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు!

Also Read: AP: విశాఖలో రెచ్చిపోయిన ప్రేమోన్మాది..జమ్మూ నుంచి వచ్చి మరి యువతిని..!

Also Read: నిజాం కూడా నీలాగా చేయలేదు.. అమోయ్ కుమార్ పై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు

Advertisment
తాజా కథనాలు