Tirupati: ప్రియుడు చనిపోయిన గంటలోనే ప్రియురాలు... తిరుపతిలో దారుణం
తిరుపతి శ్రీపద్మావతి లేడీస్ హాస్టల్ లో ఘోర విషాదం చోటుచేసుకుంది. డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్న అనిత ఫ్యానుకు ఉరేసుకొని చనిపోయింది. ప్రేమ వ్యవహారమే దీనికి కారణమని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ప్రియుడు మృతిచెందిన గంటలోనే బలవన్మరనానికి పాల్పడింది.