AP Inter Exam :ఇంటర్ విద్యార్థులకు అలర్ట్..పరీక్ష వాయిదా!
ఏపీ ఇంటర్ పబ్లిక్ ఎగ్జామ్స్ లో భాగమైన పర్యావరణ పరీక్షను వాయిదా వేస్తున్నట్లు ఏపీ ఇంటర్ విద్యామండలి పేర్కొంది. శనివారం (ఫిబ్రవరి 3) న జరగాల్సిన పరీక్షను ఫిబ్రవరి 23 (శుక్రవారం) కి మార్చినట్లు ఇంటర్ విద్యామండలి ప్రకటించింది.