AP Game Changer: విజయనగరంలో వైసీపీ హవా ఈ సారి తగ్గుతుందా? RTV స్టడీ ఏం చెబుతోందంటే?
విజయనగరం జిల్లా చాలా కాలంగా బొత్స సత్యనారాయణ అడ్డాగా ఉంది. 2019లో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. తొమ్మిదికి తొమ్మిది సీట్లు ఆ పార్టీనే గెలుచుకుంది. మరి ఈసారి 9 సీట్లలో టీడీపీ ఎన్ని గెలుచుకుంటుంది? వైసీపీ తన పట్టు నిలుపుకుంటుందా? తెలుసుకోవాలంటే ఆ ఆర్టికల్ చదవండి.