Minister Atchannaidu: అధికారులకు మంత్రి అచ్చెన్నాయుడు కీలక ఆదేశాలు
AP: మత్స్య పరిశ్రమ ఉత్పత్తుల ఎగుమతులు వృద్ధి చేసేందుకు ప్రణాళిక రూపొందించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు మంత్రి అచ్చెన్నాయుడు. ఎగుమతులకు ఉన్న అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని అధికారులకు సూచించారు. మత్స్యకారులందరికీ రాయితీ పథకాలు అమలు చేయాలని చెప్పారు.