AP: చిక్కోలు కడలికి బీచ్ శాండ్ మైనింగ్ సెగ..!
చిక్కోలు కడలికి బీచ్ శాండ్ మైనింగ్ సెగ తగులుతోంది. తీరం తరచూ కోతకు గురవుతుండడంతో మత్స్యకారులు భయం గుప్పెట్లో బ్రతుకుతున్నారు. చేపల వేట ప్రదేశాలు కనుమరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. వేట లేక వేలాది మంది మత్స్యకారులు వలసలు పోతున్న దుస్థుతి ఏర్పడుతోంది.