Minister Atchannaidu: వారికి రూ.5 లక్షలు.. మంత్రి కీలక ప్రకటన
AP: మంత్రి అచ్చెన్నాయుడు కీలక ప్రకటన చేశారు. త్వరలోనే నామినేటెడ్ పదవులు భర్తీ చేయనున్నట్లు చెప్పారు. అలాగే పార్టీ సభ్యత్వం ప్రారంభించనున్నట్లు చెప్పారు. టీడీపీ సభ్యత్వం తీసుకునే వారికి రూ.5లక్షల జీవిత బీమా అందించనున్నట్లు తెలిపారు.