MLC Duvvada srinivas: దువ్వాడ ఫ్యామిలీ డ్రామాలో కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. తాను ఉంటున్న ఇంటిని కాపాడుకునేందుకు దువ్వాడ శ్రీను కొత్త ప్లాన్ వేశారు. ఇంటికి ఎమ్మెల్సీ ఆఫీస్గా ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఒకవైపు ఆ ఇంటిపై తనకు హక్కు కావాలని భార్య వాణి అంటుండగా.. మరోవైపు ఆ ఇంటికి తాను రూ.2 కోట్లు ఇచ్చానని దివ్వల మాధురి అంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన తన ఇంటిని పార్టీ ఆఫీస్గా మార్చారనే ప్రచారం జరుగుతోంది.
పూర్తిగా చదవండి..AP: దువ్వాడ ఫ్యామిలీ డ్రామాలో కొత్త ట్విస్ట్.. కొత్త ఇంటికి ఎమ్మెల్సీ ఆఫీస్గా ఫ్లెక్సీ..!
దువ్వాడ ఫ్యామిలీ డ్రామాలో కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. తాను ఉంటున్న ఇంటిని దువ్వాడ శ్రీను.. ఎమ్మెల్సీ ఆఫీస్గా మార్చుతూ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఆ ఇంటిపై తనకు హక్కు కావాలని భార్య వాణి పోరాటం చేస్తున్న నేపథ్యంలో దువ్వాడ శ్రీనివాస్ వ్యూహాత్మకంగా ఇలా చేశారన్న చర్చ సాగుతోంది.
Translate this News: