AP: పాలన చేతకాని వాడికి ప్రతిపక్ష హోదా ఎందుకు? జగన్పై పేడాడ పరమేశ్వరరావు విమర్శలు..!
పాలన చేతకాని వాడికి, ప్రతిపక్ష హోదా ఎందుకు అని మాజీ సీఎం జగన్పై శ్రీకాకుళం డీసీసీ అధ్యక్షుడు పేడాడ పరమేశ్వరరావు విమర్శలు చేశారు. ప్రపంచ బ్యాంకుకు రెగ్యులర్ ఖాతాదారుడుగా ఉన్న చంద్రబాబుకు కేంద్రం రూ. 15 వేల కోట్లు అప్పు ఇప్పించడం హాస్యాస్పదమన్నారు.