AP: జనసేన జోనల్ కమిటీలు ఏర్పాటు.. ఎవరెవరున్నారంటే!
2024 ఏపీ ఎన్నికల్లో తమ సభల నిర్వహణ సజావుగా సాగేందుకు జనసేన పార్టీ ప్రత్యేకంగా కమిటీలు ఏర్పాటు చేసింది. ఉత్తరాంధ్ర, గోదావరి, సెంట్రల్ ఆంధ్ర, రాయలసీమ 1, 2 జోన్లుగా ఈ కమిటీలు ఉండనుండగా.. కన్వీనర్లు, కో కన్వీనర్ల లిస్ట్ తాజాగా విడుదల చేసింది.