AP Elections: ఇవాళ టీడీపీ-బీజేపీ-జనసేన కూటమి మేనిఫెస్టో.. ప్రధాన అంశాలు ఇవే
ఈరోజు టీడీపీ-బీజేపీ-జనసేన కూటమి.. టీడీపీ చీఫ్ చంద్రబాబు నివాసంలో తమ మేనిఫెస్టోను విడుదల చేయనుంది. చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్, బీజేపీ నేతల సమక్షంలో దీన్ని విడుదల చేయనున్నారు.