Bhuma Akhila Priya: అఖిలప్రియ బాడీగార్డ్ పై హత్యాయత్నం కేసు.. ఆ ముగ్గురు అరెస్ట్!
ఈ నెల 15న నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో భూమ అఖిల ప్రియ డ్రైవర్ పై జరిగిన హత్య కేసులో పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేశారు. అయితే.. ఈ కేసులో కీలకంగా భావిస్తున్న ఏవీ సుబ్బారెడ్డిని మాత్రం ఇంకా దొరకలేదు. త్వరలోనే ఆయనను అరెస్ట్ చేస్తామని స్థానిక డీఎస్పీ వెల్లడించారు.