Andhra Pradesh: ఏపీలో హై టెన్షన్.. ఆ జిల్లాలో పోలీస్‌పై సస్పెన్షన్ వేటు
రేపు ఎన్నికల కౌంటింగ్ జరగనున్న వేళ ఏపీలో హై అలర్డ్ నెలకొంది. కడప జిల్లా పెద్దముడియం మండలంలోని గృహనిర్బంధలో ఉన్న వ్యక్తిని బయటకు వెళ్లేందుకు అవకాశం ఇచ్చినందుకు ఓ హెడ్ కానిస్టేబుల్‌పై సస్పెన్షన్ వేటు పడింది. సీఐ, ఎస్ఐలకు ఛార్జ్ మెమో జారీ చేశారు.