Kadapa: కడపలో చెత్త రాజకీయం.. ఎమ్మెల్యే మాధవీ రెడ్డి వర్సెస్ మేయర్ సురేష్ బాబు..!
కడపలో చెత్త పన్ను వసూలుపై రాజకీయ రగడ జరుగుతోంది. ఎమ్మెల్యే మాధవీ రెడ్డి, మేయర్ సురేష్ బాబు మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. చెత్త పన్ను వసూలు చేయడంపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే, చెత్త పన్ను రద్దు చేసినట్లు ప్రభుత్వం ఇంకా జీవో ఇవ్వలేదని మేయర్ పేర్కొన్నారు.