YS Sharmila: గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజి (Gudlavalleru Engineering College) అమానవీయ ఘటనపై వెంటనే చర్యలు తీసుకోవాలని APCC చీఫ్ వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. ఒక ఆడబిడ్డ తల్లిగా ఈ ఘటన తనను తీవ్ర భయాందోళనకు గురిచేసిందన్నారు. చదవు, సంస్కారం నేర్పాల్సిన విద్యాసంస్థలు.. పిల్లలకు ఏం నేర్పుతున్నాయోనన్న ఆలోచనలో పడేసిందన్నారు. ఉన్నత చదువుల కోసం ఆడపిల్లలను కాలేజీలకు పంపితే.. వారి మాన ప్రాణాలకు రక్షణ లేదనడానికి ఈ ఘటనే మరో నిదర్శనం అని ట్విట్టర్ లో పేర్కొన్నారు.
పూర్తిగా చదవండి..YS Sharmila: గుడ్లవల్లేరు హిడెన్ కెమెరాల ఘటన.. షర్మిల సంచలన ట్వీట్..!
గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ హిడెన్ కెమెరాల ఘటన తనను తీవ్ర భయాందోళనకు గురిచేసిందని ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల అన్నారు. తక్షణమే ఉన్నతస్థాయి కమిటీ వేయాలని, సీనియర్ ఐపీఎస్ అధికారులతో విచారణ జరగాలని డిమాండ్ చేశారు.
Translate this News: