Chandrababu: సీఎంపై రాయి దాడిలో ఇరికించేందుకు కుట్ర.. చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
AP: సీఎం జగన్పై జరిగిన దాడిలో టీడీపీ నేత బొండా ఉమాను ఇరికించే కుట్ర జరుగుతుందని చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓటమి భయంతో ఎన్నికల సమయంలో టీడీపీ నేతలపై వైసీపీ కుట్రలు చేస్తోందని ఆరోపించారు. ఎన్నికల ముందు వైసీపీ డ్రామాలాడుతుందని ఫైరయ్యారు.