Minister Buggana Rajendranath: మంత్రి బుగ్గన నామినేషన్ రద్దు?

AP: ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి నామినేషన్ రద్దు చేయడం జరిగిందంటూ వస్తున్న వార్తలకు చెక్ పెట్టారు రిటర్నింగ్ ఆఫీసర్. ఆయన నామినేషన్ను అంగీకరించినట్లు ఒక పత్రాన్ని విడుదల చేశారు. కాగా బుగ్గన వేసిన నామినేషన్‌పై టీడీపీ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.

New Update
Minister Buggana Rajendranath: మంత్రి బుగ్గన  నామినేషన్ రద్దు?

Minister Buggana Rajendranath: ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి నామినేషన్ రద్దు చేయడం జరిగిందంటూ వస్తున్న వార్తలకు చెక్ పెట్టారు రిటర్నింగ్ ఆఫీసర్. ఆయన నామినేషన్ను అంగీకరించినట్లు ఒక పత్రాన్ని విడుదల చేశారు. కాగా బుగ్గన వేసిన నామినేషన్‌పై టీడీపీ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.

publive-image

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు