పూర్తిగా చదవండి..
పల్నాడులో టీడీపీ, వైసీపీ ఫైట్.. పగిలిన తలలు
పల్నాడు జిల్లా మాచర్లలోఉద్రిక్తత చోటు చేసుకుంది. రెంటచింతల మండలం రెంటాలలో టీడీపీ, వైసీపీ నేతల మధ్య గొడవ చోటు చేసుకుంది. ఈ దాడిలో టీడీపీకి చెందిన ఇద్దరు ఏజెంట్లు, మరో ఇద్దరు టీడీపీ కార్యకర్తలపై దాడి చేశారు వైసీపీ నేతలు.
Translate this News: