Narasaraopet: నరసరావుపేటలో కాల్పులు.. రబ్బరు బుల్లెట్లను ప్రయోగించిన పోలీసులు!
పల్నాడు జిల్లా నరసరావుపేటలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. వైసీపీ అభ్యర్థి గోపిరెడ్డి శ్రీనవాసరెడ్డి ఇంటిపై టీడీపీ వర్గీయులు రాళ్ల దాడి చేశారు. టీడీపీ కార్యకర్తలను అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు రబ్బరు బుల్లెట్లను ప్రయోగించారు. వీడియో వైరల్ అవుతోంది.