TDP Julakanti Brahma Reddy: గుంటూరు జిల్లా మాచర్ల టీడీపీ అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డి RTVతో ఎక్స్ క్లూజివ్ గా మాట్లాడారు. మాచర్ల నియోజకవర్గంలో జరిగిన ప్రతి గొడవ వెనుక పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రమేయం ఉందని ఆరోపించారు. ప్రతి కేసులో పిన్నెల్లి సోదరులను నిందితులుగా చేర్చాలన్నారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై అనర్హత వేటు వెయ్యాలని డిమాండ్ చేశారు.
పూర్తిగా చదవండి..Brahma Reddy: పిన్నెల్లికి ఇలా చేయడం అలవాటే.. బ్రహ్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు..!
మాచర్లలో జరిగిన ప్రతి గొడవ వెనుక ఎమ్మెల్యే పిన్నెల్లి ప్రమేయం ఉందన్నారు మాచర్ల టీడీపీ అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డి. పిన్నెల్లిపై అనర్హత వేటు వెయ్యాలని డిమాండ్ చేశారు. మాచర్లలో కులాల కుంపట్లు పెట్టి రాజకీయం చేయడం పిన్నెల్లి నైజం అంటూ ఫైర్ అయ్యారు.
Translate this News: