Pinnelli Ramakrishna Reddy: వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి అరెస్ట్‌కు రంగం సిద్ధం?
AP: నేటితో వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ముందస్తు బెయిల్ గడువు ముగుస్తోంది. ఈవీఎం ధ్వంసం కేసుతో సహా మరో రెండు కేసులపై ఈరోజు ఏపీ హైకోర్టు విచారణ జరపనుంది. కాగా పిన్నెల్లికి బెయిల్ వస్తుందా? లేదా అరెస్ట్ అవుతారా? అనే ఉత్కంఠ పల్నాడులో నెలకొంది.