MLA Julakanti: మాచర్లలో మేమంటే ఏంటో చేసి చూపిస్తా.. జూలకంటి బ్రహ్మారెడ్డి
అరాచక పాలన నుంచి రాష్ట్రానికి మంచి రోజులు రాబోతున్నాయన్నారు టీడీపీ ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి. ఏపీ భవిష్యత్తు, యువతకు భరోసా ఇచ్చే నాయకుడు చంద్రబాబు అని కామెంట్స్ చేశారు. మాచర్లలో ఎన్నడూ లేని అభివృద్ధి చేసి చూపిస్తామన్నారు.
TDP MLA Julakanti Brahma Reddy : మాచర్ల టీడీపీ ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి RTVతో ఎక్స్ క్లూజివ్ గా మాట్లాడారు. రాష్ట్రానికి మంచి రోజులు రాబోతున్నాయన్నారు. ఏపీ భవిష్యత్తుకు, యువతకు భరోసా ఇచ్చే నాయకుడు చంద్రబాబు అని కొనియాడారు. ఎన్నికల్లో అరాచక ప్రభుత్వానికి స్వస్తి చెప్పి ప్రజలు కూటమిని గెలిపించారన్నారు. మాచర్లలో ఎన్నడూ లేని అభివృద్ధి చేసి చూపిస్తామన్నారు. పిన్నెల్లికి వ్యవస్థలంటే గౌరవం లేదని.. అతడికి శాసనసభ్యుడిగా శాశ్వతంగా అనర్హత వేటు విధించాలని కామెంట్స్ చేశారు.