Big Breaking: మాజీ సీఎం జగన్ పై కేసు నమోదు
AP: మాజీ సీఎం జగన్ పై కేసు నమోదు అయింది. గుంటూరు జైలులో కస్టడీలో ఉన్నప్పుడు తనపై హత్యాయత్నం జరిగిందని ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ఇచ్చి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. FIRలో A3గా జగన్ పేరు చేర్చారు పోలీసులు.