AP Assembly: ఏపీ అసెంబ్లీ సెక్రటరీ జనరల్ రామాచార్యులు రాజీనామా
ఏపీ అసెంబ్లీ సెక్రటరీ జనరల్ రామాచార్యులు రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను స్పీకర్ అయ్యన్నపాత్రుడికి అందజేశారు. జగన్ ప్రభుత్వంలో రామాచార్యులు అసెంబ్లీ సెక్రటరీ జనరల్‌గా అపాయింట్ అయ్యారు. రామాచార్యులు వ్యవహారశైలిపై టీడీపీ అసంతృప్తిగా ఉండడంతో ఆయన తన పదవికి రాజీనామా చేశారు.