AP Government: ఆ మంత్రులకు చంద్రబాబు కీలక బాధ్యతలు
AP: 26 జిల్లాలకు ఇన్ఛార్జి మంత్రులను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. శ్రీకాకుళం జిల్లాకు ఇన్ఛార్జి మంత్రిగా శ్రీనివాస్, పార్వతీపురం మన్యం జిల్లా ఇన్ఛార్జిగా అచ్చెన్నాయుడు, విజయనగరం జిల్లా ఇన్ఛార్జిగా మంత్రి అనితను నియమించింది.