Weather Report : నేడు రెండు తెలుగు రాష్ట్రాల్లో పలు జిల్లాల్లో వర్షాలు!
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఈశాన్య దిశగా కదలడంతో శుక్రవారం మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఈశాన్య దిశగా కదలడంతో శుక్రవారం మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
మాచర్లలో ఈవీఎం ధ్వంసం విషయంలో ప్రజల్లో అనేక సందేహాలు తలెత్తుతున్నాయి. ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తప్పించుకున్నారా? తప్పించారా? అని అందరూ అనుమానిస్తున్నారు. ఈవీఎం ధ్వంసం వ్యవహారంలో వస్తున్న సందేహాలు ఏమిటనేది వివరంగా ఈ ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు
ఏపీ ప్రభుత్వ పరిశ్రమల శాఖ కాకినాడ జిల్లా జనరల్ మేనేజర్ మురళీ బుధవారం రాత్రి ఏసీబీ వలలో చిక్కారు. కాకినాడ ప్రాంతానికి చెందిన శ్రీముఖ ఐస్ ఫ్యాక్టరీ యజమాని పెమ్మాడి శ్రీనివాసరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అధికారులు వల పన్ని పట్టుకున్నారు.
AP: అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో ఓ మహిళ గాల్‌స్టోన్స్ సమస్యతో తీవ్ర ఇబ్బంది పడుతుండటంతో ఆసుపత్రిలో జాయిన్ కాగా.. వైద్యులు సజ్జరి చేసి కడుపులో నుండి 570 రాళ్లు తొలగించారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
పవన్ ఓటమికి వైసీపీ కుట్ర చేస్తుందని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. పిఠాపురం, కాకినాడ జేఎన్టీయూ ప్రాంతాల్లో అల్లర్లు జరిగే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో కౌంటింగ్ కేంద్రం వద్ద భారీ భద్రత కల్పించాలని వర్మ ఎస్పీ సతీష్ కుమార్‌ను కోరారు.
తూర్పు గోదావరి జిల్లాఆ కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే పెండ్యాల వెంకట కృష్ణరావు (కృష్ణ బాబు) అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో హైదరాబాద్ హాస్పటల్లో చికిత్స పొందుతూ మంగళవారం మధ్యాహ్నం కన్నుమూశారు.
పిఠాపురం, కాకినాడ నియోజకవర్గాల్లో కేంద్రం ప్రత్యేక నిఘా పెట్టింది. పోలింగ్ తర్వాత పలు నియోజకవర్గాల్లో జరిగిన హింసాత్మక ఘటనలను దృష్టిలో పెట్టుకుని కౌంటింగ్ ప్రక్రియపై ఎన్నికల కమిషన్ స్పెషల్ ఫోకస్ ఉంచింది. ఈ నియోజకవర్గాల్లో కేంద్ర బలగాలతో పహారాకు నిర్ణయించింది.
నా భార్య నుంచి నన్ను కాపాడండి అంటూ మల్లారెడ్డి కాలేజీలో ప్రొఫెసర్ గా పనిచేస్తున్న టెమూజియన్ RTVని ఆశ్రయించారు. ఇంటికెళ్తే తన భార్య చంపేస్తుందని అల్వాల్ పీఎస్ లో ఫిర్యాదు చేశాడు. అయితే, పోలీసులు చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని బాధిత భర్త వాపోతున్నాడు.